Tags :tollywood

Crime News Movies Slider

అభిమాన హీరో అరెస్ట్-అభిమాని ఆత్మహత్య

తన అభిమాన హీరో అరెస్ట్ అయిండనే కారణంతో ఓ అభిమాని అత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో అరెస్ట్ అయిన  సంగతి తెల్సిందే… అయితే ఈ విషయంలో దర్శన్‌కు కఠిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే  కొందరు అభిమానులు అయితే ఏకంగా తమ అభిమాన హీరో దర్శన్ అరెస్టుకు నిరసనగా పోలీస్ […]Read More

Movies Slider

పెళ్లికి అందుకే దూరం -సదా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ హీరోయిన్..లేటు వయసులోనూ కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తించే విధంగా ఎప్పటికప్పుడు ఫోటోషూట్ తన సోషల్ మీడియాలో పెట్టే సదా పెళ్లి చేస్కోకపోవడానికి గల కారణాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ  ప్రస్తుతం స్వేచ్ఛగా ఉంటున్నాను. పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని తెలిపారు. అయితే ఎవరూ  ఇంతవరకూ నా హృదయానికి  దగ్గర కాలేదు. మున్ముందు నాహృదయానికి దగ్గరై నాకు ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను […]Read More

Andhra Pradesh Movies Slider

మెగాస్టార్ ఇంటికి పవర్ స్టార్ -వీడియో

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21ఎమ్మెల్యే ..2ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే..  ఈ సందర్భంగా పీఠాపురం ఎమ్మెల్యే జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని మెగాస్టార్ ఇంటికెళ్లి తన తల్లి, అన్న, వదిన కాళ్లు మొక్కి దీవెనలు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఓ లుక్ వేయండి.Read More