Tags :tollywood

Movies Slider

దూసుకెళ్తున్న జాన్వీ కపూర్

ఎవర్ గ్రీన్ అలనాటి దివంగత నటి శ్రీదేవి తనయ బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్స్ కు అందనంత ఎత్తుకు ఎదగాలని క్రేజీ ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది ఈ హాట్ భామ. వరుసగా మూడు సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. యంగ్ టైగర్.. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు […]Read More

Movies Slider

టాలీవుడ్ లో  సంచలనం సృష్టిస్తున్న నటి హేమ లేఖ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఇంకా వార్తల్లో నిలుస్తున్నారు..ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే నేపంతో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన హేమ తాజాగా మా ఆసోషియేషన్ కు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది.. బెంగుళూరు ఉదాంతంతో నటి హేమకు మా ఆసోషియేషన్ లో ఉన్న సభ్యత్వాన్ని రద్ధు చేసింది.దీనిపై నటి హేమ స్పందిస్తూ బైలాస్ ప్రకారం తనకు ఎలాంటి ముందస్తుగా షోకాజ్ […]Read More

Movies Slider Top News Of Today

కల్కి ఫస్ట్ డే కలెక్షన్లు

వైజయంతి మూవీ బ్యానర్ పై చలసాని అశ్వని దత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటేల్, మృణల్ ఠాగూర్, శోభన లు నటించగా నిన్న గురువారం సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD. ఫస్ట్ షో నుండే సినిమా పాజిటివ్ టాక్ తో ఘన విజయం సాధించింది. అయితే ఈ […]Read More

Movies Slider Top News Of Today

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్

మన్మధుడు.. సీనియర్ హీరో నాగార్జున ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్‌. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు మాత్రం  అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. దీంతో ఆషికా లక్కీ ఛాన్స్ కొట్టింది అని తెలుగు సినిమా క్రిటిక్స్ అంటున్నారు.Read More

Andhra Pradesh Movies Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ పై స్పెషల్ AV-దుమ్ము లేచిపోయింది

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగి కూటమి 161ఎమ్మెల్యే స్థానాల్లో విజయదుందుభికి కారణమైన జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ స్పెషల్ ఏవీ ఒకటి విడుదలైంది.. ప్రముఖ సినిమా బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, నిర్మాత విశ్వప్రసాద్ కూటమి విజయం సాధించిన సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప ప్రదర్శించిన స్పెషల్ ఏవీ ఆకట్టుకుంటోంది. ఎన్నో […]Read More

Movies Slider Top News Of Today

రేపు పవన్ తో  సినీ నిర్మాతలు భేటీ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన  సినీ నిర్మాతలు భేటీ కానున్నారు.. ఈ భేటీలో ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించనున్నారు..డిప్యూటీసీఎంగా..మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సినీ నిర్మాతలు భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సమావేశంలో పాల్గొననున్న అగ్ర నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్ తదితరులు..Read More