Tags :tollywood

Breaking News Movies Slider Top News Of Today

తాతకు తగ్గ మనవడు జూనియర్ NTR

ఏపీకి చెందిన కౌశిక్ అనే యువకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. గత కొంతకాలంగా కౌశిక్ క్యాన్సర్ అనే మహమ్మారితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడు వైద్యఖర్చులకు అరవై లక్షల వరకు అవుతుంది. దేవర సినిమా చూడకుండా చనిపోతాడేమో.. చివరగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ అయిన తన కుమారుడ్ని చూడాలని ఆ యువకుడి తల్లి మాట్లాడుతూ తీసిన వీడియో వైరల్ అయ్యి ఎన్టీఆర్ వరకు వెళ్లింది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్  […]Read More

Breaking News Movies Slider Top News Of Today

“Jr .NTR ” దేవర పై బాబు కన్ను …..?

దేవరపై చంద్రబాబు కన్నువేశాడా…? .ఈ నెల ఇరవై ఏడో తారీఖున దేవర పార్ట్ – 1 విడుదల కానున్నది. ఈ క్రమంలో ఏదైన కొత్త మూవీ విడుదలైనప్పుడు దాని టిక్కెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు ఇటు ఏపీ ప్రభుత్వం.. అటు తెలంగాణ ప్రభుత్వం ఆయా చిత్రాల నిర్మాతలకు అనుమతిస్తుంది. ఇటీవల విడుదలైన కల్కి మూవీకి కూడా ఆ అవకాశం కల్పించాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే కల్కి నిర్మాత అశ్వనీదత్.. ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

నేను వాళ్లందరితో డేటింగ్ చేశా- రెజీనా సంచలన వ్యాఖ్యలు

రెజీనా చూడటానికి బక్కగా.. చూడచక్కని అందం … మెప్పించే అభినయంతో మన పక్కింటి పిల్లలా ఉంటది. కేరీర్ మొదట్లో మంచి కథ కథనం హిట్ చిత్రాలనే అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాతనే సరైన కథను ఎంచుకోలేక తాను నటించి చిత్రాలు ప్లాపవ్వడంతో అమ్మడు లెగ్ ఐరన్ లెగ్ గా ముద్ర గావించింది. అయితేనేమి అప్పుడప్పుడు కొన్ని చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఆలరిస్తుంది. తాజాగా అమ్మడు తన గురించి.. వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలపై సంచలన […]Read More

Breaking News Movies Slider

నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయలేదని ప్రియుడ్కి రకుల్ ప్రీత్ బ్రేకప్

ఎవరైన వ్యక్తిత్వం బాగోలేదనో.. తనను మంచిగా చూస్కోవడం లేదనో.. తనకు సరిపడా ప్రేమను పంచలేదనో ప్రేమించినవార్ని వదిలేసిన కథలెన్నో చూశాము … కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేయలేదని ప్రేమించినోడ్కే బ్రేకప్ చెప్పింది అంట. ఆ విషయాన్ని స్వయంగా చెప్పుకోచ్చింది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్. ఓ పాడ్ కాస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ” బంధాల విలువ తెలియక […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పీకల్లోతు నీటిలో ఎన్టీఆర్.. ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నిన్న మంగళవారం విడుదలైన దేవర పార్ట్ – 1 మూవీ ట్రైలర్ ఓ ఊపు ఊపుతుంది. మాస్ క్లాస్ అన్ని అంశాలతో కూడిన ఆ మూవీ ట్రైలర్ సినీ ప్రేక్షకులతో పాటు ఎన్టీఆర్ అభిమాలను అలరిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సమర్పణలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడో తారీఖున పాన్ ఇండియా లెవల్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కాజల్ అగర్వాల్ ఇక “ఆ పాత్రలకే ” పరిమితమా..?

కాజల్ అగర్వాల్ దాదాపు పదేండ్లు ఓ ఊపు ఊపిన హాటెస్ట్ బ్యూటీ.. తన అందచందాలతో సినీ ప్రేక్షకులతో పాటు యువతరం గుండెల్లో రైళ్లను పరుగెత్తించిన చందమామ. యువహీరో దగ్గర నుండి సీనియర్ హీరో వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా ప్రతీ సినిమాలో నటించింది ఈముద్దు గుమ్మ. అనుష్క తమన్నా లాంటి అందగత్తెలను సైతం పక్కకు పెట్టి స్టార్ హీరోయిన్ డమ్ ను తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడి తలరాత మారిందనే చెప్పాలి.. పెళ్ళి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

నిత్యా మేనన్ అసలు పేరు తెలుసా..?

కథానుగుణంగా పాత్రకు బలమైన విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్.. తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని ఆమె […]Read More

Breaking News Movies Slider Top News Of Today

త్వరలో ఒకే వేదికపై ఎన్టీఆర్, మహేష్ బాబు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్.. స్టార్ హీరో మహేష్ బాబు.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఒకే వేదికపై కన్పించనున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ – 1 మూవీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అనన్య నాగళ్ల బాటలో నిహారిక.. కానీ..?

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ అనన్య నాగళ్ల బాటలో నడిచారు. ఏపీ తెలంగాణ లో వరద బాధితుల ఆర్థిక సాయం నిమిత్తం హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన సంగతి తెల్సిందే. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల వరద బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు. కానీ అనన్య నాగళ్ల మాదిరిగా ఇరు రాష్ట్రాల కోసం కాకుండా కేవలం ఏపీలోని విజయవాడ పరిధిలోని పది గ్రామ పంచాయితీల కోసం ఒక్కొక్క […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆనందంలో అనన్య..! కారణం అదేనా..?

అనన్య నాగళ్ల అందం అభినయం కలగల్సిన హాటెస్ట్ బ్యూటీ.. వకీల్ సాబ్ నుండి రేపో మాపో విడుదల కానున్న పొట్టేలు వరకు సరైన కథను ఎంచుకుంటూ కథకు తగ్గట్లు పాత్రలో నటిస్తూ అందర్ని మెప్పిస్తున్న యువ హీరోయిన్.. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఖమ్మం ,విజయవాడ వరదబాధితుల కోసం ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించింది ఈ బ్యూటీ.. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తామే తోపులం.. స్టార్ హీరోయిన్లం.. కోట్లాది రూపాయలను పారితోషకం తీసుకుంటున్న కానీ ఏ […]Read More