మాజీ ప్రపంచ సుందరి.. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మళ్లీ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీవ్వనున్నారా..?. రిమేక్ మూవీలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన ఈ మిస్ వరల్డ్ తాజాగా ఓ స్టార్ హీరో సరనస నటించనున్నదా.? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈమూవీకి సంబంధించి దసరా రోజున ఓ క్రేజీ అప్డేట్ రానున్నది. ఈ క్రమంలో బాలయ్య సరసన […]Read More
Tags :tollywood
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతున్న సెట్స్ లో హీరో విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ ను కలిశారు. ఆయనతో పాటు హాట్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు మెగాస్టార్ తో కల్సి దిగిన ఫోటో వైరల్ అవుతుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో వెంకటేష్ నటిస్తున్నాడు. వెంకీ సరసన […]Read More
సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచార… లైంగిక వేధింపులకు పాల్పడ్దారనే కేసులో జైలులో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇటీవలనే కోర్టు ఈరోజు ఆదివారం నుండి పదో తారీఖు వరకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ఏ అంశం ఆధారంగా కోర్టు బెయిల్ మంజూరు చేసిందో ఇప్పుడు అదే అంశంలో ఆయన ఆ షాక్ తగిలింది. ఇటీవల జానీ మాస్టర్ కు ప్రకటించిన […]Read More
ఇటీవల గాయపడి చికిత్స పొందుతున్న మాస్ మహారాజ్ … స్టార్ హీరో రవితేజ కోలుకున్నారు. దసరా తర్వాత ఈ నెల పద్నాలుగో తారీఖున సెట్స్ లోకి మాస్ మహారాజ్ ఎంట్రీవ్వనున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ ట్రైనర్ చిత్రీకరణలో మాస్ మహారాజ్ పాల్గోంటారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఆయన రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు. హీరోయిన్ గా శ్రీలీల నటించనున్నారు.Read More
సినిమా ఇదో రంగులతో కూడిన ఓ కలల ప్రపంచం.. బయటకు కన్పించేంత అందంగా ఉండవని నానుడి.. చిత్రం నిర్మాత దర్శకుడు హీరో హీరోయిన్ స్టార్స్ తప్పా మిగతా నటుల జీవితాలు ఎలా ఉంటాయో ఒకప్పటి కృష్ణానగర్.. ఇప్పటి చిత్రపురి కాలనీ వెళ్తే ఆర్ధమవుతుందని ఇటు సినీ క్రిటిక్స్ అటు మేధావి వర్గం అంటుంటారు. అయితే తాజాగా సాక్షాత్తు మంత్రి.. అది కూడా ఓ మహిళ నాయకురాలైన కొండా సురేఖ వ్యాఖ్యలతో మరోకసారి సినిమా వాళ్లంటే.. వాళ్ల జీవితాలంటే […]Read More
తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు.. ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు.. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున స్పష్టం చేశారు.Read More
సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి… లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదై జైలులో ఉన్న ప్రముఖ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని మేఘం కరిగేనా సాంగ్ కు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ నెల ఆరు నుండి పదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. […]Read More
నందమూరి బాలకృష్ణ సినిమాల ఫరంగా ఎంత ముందున్నారో… వివాదాల పరంగా కూడా అంతే ముందు ఉన్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లల్లో… సక్సెస్ మీటింగ్లోనైన బాలకృష్ణ మహిళల గురించి పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెనుసంచలనం సృష్టించాయి.. తాజాగా ఓ కార్యక్రమంలో హీరోయిన్ అంజలిని స్టేజీపైనే నెట్టేయడం ఇలా ఒకటేమిటి సినిమాల సక్సెస్ రేటు ఎంతగా ఉంటుందో అదే స్థాయిలో వివాదాల రేటు కూడా అంతే ఉంటది. అయితే బాలకృష్ణ గురించి మాత్రం […]Read More
సహచర కోరియోగ్రాఫర్ పై అత్యాచార… లైంగిక వేధింపుల కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. మైనర్ గా ఉన్నసమయంలోనే తనపై లైంగిక అత్యాచారం చేశారనడంలో ఎలాంటి నిజం లేదు.. తనే నన్ను పెళ్ళి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది. యువతి ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ వాస్తవదూరమైనవి.. తనపై కావాలనే కుట్రలు చేశారని పోలీసు విచారణలో జానీ మాస్టర్ వెల్లడించినట్లు తెలుస్తుంది.Read More