చంచల్ గూడ జైలు నుండి ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు శనివారం ఉదయం విడుదలయ్యారు. నిన్న శుక్రవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఆ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు బన్నీని వెనక గేటు నుండి పంపించారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన సంఘటనలో బన్నీని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా పద్నాలుగు […]Read More
Tags :tollywood
సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు మోహాన్ బాబు కు హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఇటీవల తన ఫామ్ హౌస్ లో జరిగిన ఓ ఘటనలో ప్రముఖ తెలుగు న్యూస్ మీడియాకు చెందిన టీవీ 9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు మైకుతో దాడికి దిగిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈకేసులో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై బెయిల్ గురించి మోహన్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ ఘటనలో ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అయితే బన్నీ అరెస్ట్ పై బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పేరును హీరో అల్లు అర్జున్ మరిచిపోయారు. నీళ్ళు తాగి ఆ తర్వాత ఆయన పేరును ఉచ్చరించారు. రేవంత్ రెడ్డి […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీ రామారావు అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు.ఇటీవల విడుదలైన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర నెలకొన్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో పాటు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటనలో ఇప్పటికే ఆ థియేటర్ యజమాన్యం మేనేజర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఈరోజు శుక్రవారం ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఓ బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన పోలీసులు బన్నీని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు.Read More
రాచకొండ సీపీకి ప్రముఖ తెలుగు సినిమా సీనియర్ నటుడు మోహాన్ బాబు ఓ లేఖ రాసిన సంగతి తెల్సిందే. అసలు ఆ లేఖలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాము. తాను హైదరాబాద్ లోని జల్ పల్లిలో గత పదేళ్లుగా ఉంటున్నాను.. ఇల్లువదిలి వెళ్లిపోయిన మనోజ్ 4నెలల కిందట తిరిగొచ్చారని రాచకొండ సీపీకి రాసిన లేఖలో మోహన్బాబు చెప్పారు. ‘అతను తన భార్య, మరికొందరితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపాలని చూశాడు. తన 7నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి […]Read More
తనకు బిగ్ బి అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ ఆయనే తనకు స్ఫూర్తినిస్తుంటారని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో..బిగ్ బి అమితాబ్ స్పందించారు. బిగ్ బి స్పందిస్తూ ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువగా చెప్పారు. మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శ్రీనులో హీరోయిన్ గా అందాల రాక్షసి..సీనియర్ నటి సమంత నటించిన సంగతి తెల్సిందే.. ఈ చిత్రం నిర్మాణ సమయంలో సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చికిత్సకు సమంతకు అవసరమైన డబ్బులు నిర్మాతలెవరూ ఇవ్వలేదు. ఆ సమయంలో నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేదాకా […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో పుష్ప -2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఏడాది కిందట ‘WHERE IS PUSHPA’ అంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ సీక్వెన్స్ వీడియోలు సినిమాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లోకి తప్పించుకుపోయిన పుష్పను చూసి పెద్ద […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప -2 డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది..ఈ చిత్రానికి చెందిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 3గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. కొన్ని చోట్ల అశ్లీల పదాల తొలగింపు, ఓ హింసాత్మక సన్నివేశంలో మార్పు జరిగింది.. దీంతో పాటు […]Read More