Ap: ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత… కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది. తెలుగు సినిమాగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అమరావతి సినీ మార్కెట్ కు బాగా అనుకూలంగా ఉంటుంది. అమరావతి పూర్తయితే టాలీవుడ్ లో సినిమాలన్నీ అమరావతిలోనే […]Read More
Tags :tollywood
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ యువతకు ముఖ్యంగా మహిళలకు తన ప్యాడ్ కాడ్ లో ఓ సందేశాన్ని ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా కారణంగా నెగటివిటీ తీవ్రమవుతుందని తెలిపారు. ‘మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని ఆకర్షిస్తున్నట్లే. పనీపాటా లేనివారు దేశంలో కోట్లలో ఉన్నారు. మీ విషయాల్ని రహస్యంగా ఉంచండి. ముఖ్యంగా అమ్మాయిలకు చెబుతున్నాను. భర్తే మీ ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచం మీ అన్యోన్యతను చూడాల్సిన అవసరం లేదు. జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు’ అని […]Read More
మీరు చదివింది నిజమే.. పుష్ప 2 మూవీ సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో ప్రేమలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఆ ఇద్దరూ చట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.ఆ హీరో ఎవరో కాదు రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ. ఇదే అంశం గురించి పుష్ప 2 ఈవెంట్ లో రష్మికను అడిగితే మీకు ఎవరో తెల్సు.. ఆ […]Read More
హిట్లర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని చెల్లెళ్ళ సెంటిమెంట్ కి కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. అలాంటి చిత్రం నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీరిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీత దర్శకుడు […]Read More
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినోడే రేవంత్ రెడ్డి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది క్లైమాక్స్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినవాడు గోప్పోడు అని. ఈ డైలాగ్ పక్కగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సూటవుతుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒంటికాలుపై లేచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి సమావేశంలో కూల్ అయ్యారని సినీ పెద్దలు గుసగుసలాడుతున్నారు. అప్పట్లో మంత్రి సురేఖ అక్కినేని కుటుంబం గురించి వివాదస్పద వ్యాఖ్యలు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు కోమటీరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహా, పొన్నం ప్రభాకర్ నిన్న గురువారం భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో పలు అంశాల గురించి ఇరువురు చర్చించారు. వీరి భేటీపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో టాలీవుడ్ ప్రముఖుల భేటీని ఉద్ధేశిస్తూ ” ఈ సమావేశాన్ని చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యల్లేవని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక నిర్మాత హీరోలు.. నటులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు. తెలుగు సినిమా […]Read More
శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో ప్రేమ వ్యవహారం నడిపి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆమె ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. చివరిగా ఆమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ లో కనిపించింది. తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకరేట్ సినిమాలో నటించాల్సి […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు గాయమైంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ గాయమైనట్లు హీరో ప్రభాస్ వెల్లడించారు. జపాన్ లో వచ్చే నెల మూడో తారీఖున విడుదలవ్వనున్న కల్కి ప్రమోషన్లకు తాను హాజరు కావడం లేదు. షూటింగ్ లో తగిలిన గాయంలో తన చీలమండ బెనికింది. అందుకే వెళ్లలేకపోతున్నాను స్వయంగా హీరో ప్రభాస్ ప్రకటించాడు. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్ల కార్యక్రమంలో పాల్గోంటుందని తెలిపారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.Read More