మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి సర్కారు హిందువులంతా ఎంతో పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూపై చూపారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ అంశం బీజేపీ కు చెందిన ఆర్ఎస్ఎస్ కు రాజకీయంగా ఉపయోగపడిందని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యంలో హోల్ సేల్ గా దోచుకుంది. ప్రస్తుతం టీడీపీ వైసీపీ కలిసి ప్రజల సొమ్మును పేదవాళ్లకు […]Read More
Tags :TIRUPATHI LADDDU
తిరుపతి వారాహీ బహిరంగ సభలో పాల్గోన్న ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కోర్టుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ” సనాతన ధర్నాన్ని దూషించేవారికే కోర్టులు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలు కూడా ఎలా పని చేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. అన్య ధర్మాలను పాటించేవారిపై మానవత్వం కరుణ చూపిస్తాయని ఆరోపించారు. అయిన వాళ్లకి ఆకులు కానీ వాళ్లకు కంచాలు అన్న […]Read More
ఏదైన పని చేసే ముందు… ఓ మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి పని చేయాలి.. ఆలోచించి ఓ మాట మాట్లాడాలి అని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయంలో జనసేనాని.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తుంది. సత్యం సుందరం మూవీ ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో యాంకర్ హీరో కార్తీని లడ్డూ కావాల్నా నాయన అని అడుగుతుంది. దానికి కార్తీ సమాధానంగా లడ్డూ లాంటీ సెన్సిటీవ్ అంశాల […]Read More
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు శుక్రవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల రాకగురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలను ఎవరైన ఎప్పుడైన దర్శించుకోవచ్చు. కానీ హిందువులమని డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఎవరైన ఇవ్వాల్సిందే .ఇప్పటి రూల్ కాదు. ఎప్పటి నుండో వస్తుంది. అందరూ అన్ని మతాలను గౌరవించాలని మేము కోరుకుంటున్నాము.. మేము అన్ని మతాలను గౌరవిస్తూ విధి […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు విలక్షణ నటుడు.. ఏడు జాతీయ అవార్డుల గ్రహీత ప్రకాష్ రాజ్ మరోసారి కౌంటరిచ్చారు.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండియాకు వచ్చిన తర్వాత ప్రతి లైన్ కు సమాధానం చెప్తాను.. అప్పటివరకు నేను చేసిన ట్వీట్ ఆర్ధం చేస్కోమని సలహా ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్..లడ్డూ వివాదంలో హీరో కార్తీ పవన్ కళ్యాణ్ సూచనలకు స్పందించి సారీ చెప్పారు. దీనిగురించి […]Read More
నారా చంద్రబాబు నాయుడు .. తన వయసు లో సగం కంటే ఎక్కువగానే రాజకీయాల్లో ఉన్న చరిత్ర.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు.. ఏ పరిస్థితినైన తనకు అనుకూలంగా మార్చుకోగల సిద్ధహస్తుడు.. అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగే రాజకీయ నాయకుడు.. అన్నింటికి మించి విజనరీ.. అంతటి చరిత్ర ఉన్న చంద్రబాబు తాజాగా తిరుపతి లడ్డూ విషయంలో అతి చేస్తున్నారన్పిస్తుంది అని విశ్లేషకుల భావన.. తిరుపతి లడ్డూ లో జంతువుల కొవ్వు కలవడాన్ని ఎవరూ హార్శించరు.. నిజమైన హిందువులు […]Read More
తిరుమల వేంకటేశ్వరస్వామి నైవేద్యాలకు వినియోగించే నెయ్యి రూ.1,600కు కొని, భక్తులకు పంపిణీ చేసే లడ్డూలకు వాడే నెయ్యి రూ.320కి కొనడం ఏంటని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.రూ.320కి కొనేది నెయ్యా.. నూనా.. క్రూడాయిలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీపై కేంద్రసంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. శనివారం ఆమె విజయవాడలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. నెయ్యి కల్తీకి బాధ్యులు ఎవరో […]Read More