తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది . క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేస్కునే వీలు ఉంది .. నిన్న సోమవారం తిరుమల తిరుపతిలో శ్రీవారిని 67,030 మంది భక్తులు దర్శంచుకున్నారు .. మొత్తం 23,476 మంది భక్తులు శ్రీవారికి తలనిలాలు సమర్పించుకున్నారు .. నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.3.6 కోట్లు గా ఉంది..Read More
Tags :tirumala tirupathi devasthanam
Bhakti :- తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్… వచ్చే నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు TTD విడుదల చేయనుంది. అయితే అదే నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలో వసతి బుకింగ్ ను సైతం రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. అటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు నవంబర్ నెల దర్శనం టికెట్లను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 […]Read More
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనున్నది.21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనానికి ఎదురుచూస్తున్నారు. నిన్న శ్రీవారిని మొత్తం 77,332 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు వచ్చింది.Read More
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నెల 11తారీఖు నుండి 17వరకు సెలవులు మంజూరు చేసింది. అయితే సెలవుల రోజు తిరుపతి వదిలి వెళ్లోచ్చు.కానీ రాష్ట్రం దాటి వెళ్లకూడదని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.మరోవైపు ఈ నెల 12తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదే రోజు రాత్రి కుటుంబ సభ్యులతో సహా తిరుపతి […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అనుముల రేవంత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గోన్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ప్రార్థించాను. తెలంగాణలో మంచి వర్షాలు కురవాలని కోరుకున్నాను.. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల కోసం సత్రం, కల్యాణమండపం నిర్మాణానికి కృషిచేస్తాను. దేశ సంపదను పెంచడమే మా ప్రభుత్వ […]Read More