తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ కు స్పీకర్ అంటే గౌరవం లేదు. సభ అంటే మర్యాద లేదు. బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసి మరి బీఆర్ఎస్ బయటకు వెళ్లింది. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ప్రభుత్వ అప్పులపై సభలో వాస్తవాలనే ఉంచాము. బీఆర్ఎస్ లక్షల […]Read More
Tags :thanneeru harish rao
బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్‌లో డిమాండ్ చేశామని తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేశామని స్పష్టం చేశారు.రేపు అసెంబ్లీలో లగచర్ల అంశంపై చర్చకు డిమాండ్ చేశామని హరీశ్‌రావు తెలిపారు. ఒక రోజు ప్రభుత్వానికి, మరొక రోజు విపక్షానికి అవకాశం ఇవ్వడం సంప్రదాయమని పేర్కొన్నారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాస్ కౌంటరిచ్చారు. ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ లకు నిధుల గురించి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హారీష్ రావు ఒక్క సంతకంతో పంచాయితీలకు బకాయిలున్న నిధులు విడుదలయ్యేవి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు.. మాజీ మంత్రి హారీష్ రావు మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. దీనికి […]Read More
ప్రజా పాలన పేరుమీద నయ రజాకార్ల రాజ్యం మళ్లీ వచ్చిందని ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చూపిస్తున్న జులుం చూస్తే స్పష్టంగా అర్థం అవుతున్నది రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడని శాసనసభ్యులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి అరెస్టు చేయడం కోసం పోలీసులు దౌర్జన్యంగా డోర్లను పగలగొడుతూ అరెస్టు చేయాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య, మీరు చేస్తే సంసారం! వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా!! మీరు కేసులో పెట్టిచ్చి నేతలను అక్రమంగా […]Read More
తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్ర లో భాగంగానే మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ఏడాది పాలనలో హామీలను విస్మరించిందని, అభివృద్ధి లేకపోగా తెలంగాణ ఆగమైందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములు […]Read More
ఖమ్మం మార్కెట్ లో పత్తి మిర్చి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు MLC తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య , కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ Y శ్రీనివాస్, Rjc కృష్ణ మరియు తదితరులు.బిఆర్ఎస్ […]Read More
వేములవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గురించి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.అందోల్ మండలం మాసాన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “సిఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనడంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో సగం వరి దళారుల పాలైందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హారీష్ రావు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందోల్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గోన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
వేముల వాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లగచర్ల ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో జరిగిన ప్రజావిజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” లగచర్ల ఘటనలో అధికారులను చంపాలని కుట్రకు తెరలేపారు. కొంతమంది రౌడీలను ఉపయోగించి కలెక్టర్ ,అధికారులపై దాడికి తెగబడ్డారు. తన నియోజకవర్గంలో లక్ష ఎకరాలను ప్రజల భూములను లాక్కుకున్నట్లు నేను లాక్కోవడం లేదు. నాలుగు గ్రామాల్లో పదకొండు వందల ఎకరాలను మాత్రమే తీసుకుంటున్నాము. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ కావాలి. […]Read More
రాజీనామాలు నాకు కొత్త కాదు. రికార్డులు నాపేరుపై ఉంటాయి.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నాకు సవాల్ విసురుతున్నారు. నాకు రాజీనామాలు కొత్త కాదు. నేను పదవులకు రాజీనామా చేసిన నిలబడిన ప్రతిసారి రికార్డు మెజార్టీతో ప్రజాక్షేత్రంలో గెలుస్తున్నాను. ప్రజలు మేము చేసిన పోరాటాలకు.. చేసిన సంక్షేమాభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే మమ్మల్ని రాజీనామాలు చేయమని అంటున్నారు. నాడు తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసిన చరిత్ర మాది. పదవులను అంటిపెట్టుకుని ఉన్న చరిత్ర మీది. గత ఎన్నికల్లో ఇచ్చిన […]Read More