ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు డెడ్ లైన్ విధించారు. ఈరోజు సిద్ధిపేట జిల్లాలోని నంగునూరులో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడూతూ ” ఎన్నికల సమయంలో రుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొత్తం ముప్పై ఏడు లక్షల మంది రైతుల రుణమాఫీ […]Read More
Tags :thanneeru harish rao
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా .. సిద్ధిపేట నియోజకవర్గంలో నంగునూరులో జరిగిన రైతుల ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. రుణమాఫీ చేయకుండా ఎగ్గోట్టారు.. రైతుభరోసా కింద రైతులకు పదిహేను […]Read More
తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు వెళ్ళే సాగర్ కాలువ కు పడిన గండి గురించి మాట్లాడుతూ ” జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావులు న్నారు .. వీరు హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్లాలంటే ఆ కాలువకు వంద మీటర్ల దూరం నుండే పోతారు. ఆ కాలువ గండి దగ్గర […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా పేరుతో కూల్చివేతలు తెలుసు. కానీ సాగర్ కాలువకు గండి పడిన ఇరవై ఒక్కరోజులు అయిన కానీ పూడ్చివేతలు తెలియదు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడూతూ ” హైడ్రా వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. పేదవాళ్లకు నోటీసులు ఇచ్చిన రాత్రికి రాత్రే వెళ్లి […]Read More
వరదలతో ఆగమాగమైన ఖమ్మం జిల్లాలో ఓ డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఓ రెవిన్యూ శాఖ మంత్రి.. ఓ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న కానీ వరద బాధితులకు ఇంతవరకూ సాయం అందించలేదు.. వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించలేదు.. పక్కనే ఉన్న భక్తరామదాసు ప్రాజెక్టు ఉన్న.. సీతారామ ప్రాజెక్టు ఉన్న కానీ రైతులకు ఇంతవరకూ ఎందుకు సాగునీళ్లు ఇవ్వలేదు.. సాగర్ కు గండి పడి ఇరవై ఒక్కరోజులు అవుతున్న కానీ ఎందుకు ఇంతవరకూ పూడ్చలేదు అని మాజీ మంత్రి […]Read More
BRS ది వాటర్ డైవర్షన్.. CONGRESS ది డైవర్శన్ పాలిటిక్స్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్శన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుండి నీటీ విడుదల కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపాము.. కాళేశ్వరం, సీతారామ,భక్తరామదాసు లాంటి ఎన్నో ప్రాజెక్టులను తమ ప్రభుత్వం నిర్మీంచింది.. మేము పదేండ్లలో రైతులకోసం రైతుభీమా.. రైతుబంధు.. ఇరవై నాలుగంటల కరెంటు లాంటి […]Read More
రేవంత్ రెడ్డి మాట ఇస్తాడు.. అన్ని తిప్పుతాడు- హారీష్ రావు కౌంటర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే అబద్ధాల పునాదులపై.. అధికారంలోకి వస్తే నెలకు రూ.4000ల పింఛన్ ఇస్తామన్నారు.. డిసెంబర్ తొమ్మిదో తారీఖు వచ్చేవరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు.. ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్నారు.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటి ఏడాది కావోస్తున్న నెలకు నాలుగు వేల పించన్ లేదు.. ఆడబిడ్డ పెండ్లికి లక్షరూపాయలతో పాటు తులం బంగారం […]Read More
అదేంటి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ్లు మొక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా..? . మొక్కితే గిక్కితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళ్ళో.. లేదా తన పూర్వ పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కాలి కానీ ఇలా తాను సీఎం కాకముందు నుండి తనను అన్ని విధాలుగా టార్గెట్ చేసిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కుతారా అని మీకు డౌటానుమానం రావోచ్చు. ఇది నిజమే అని అంటున్నారు హుజుర్ బాద్ […]Read More
రేవంత్ ని చూసి అబద్ధమే హుస్సేన్ సాగర్ లో దూకుతుంది..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు. మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేశావు.. కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో పెట్టిన 420హామీల్లో ఏ హామీని నెరవేర్చావు.. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ మాటను నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనలేనా ” […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ తాటి చెట్టంతా ఎత్తున్నాడు.. తాటి గింజ అంత తెలివి లేదు అంటాడు.. ప్రతిసారి నా ఎత్తు గురించి మాట్లాడ్తాడు. నేను ఎత్తు పెరగడం నాకు దేవుడిచ్చిన వరం.. అదృష్టం.. ఆయన ఎత్తు మూడు అడుగులుంటే నా తప్పా.. నేను తాటి చెట్టు అయితే నువ్వు […]Read More