Tags :thanneeru harish rao

Slider Telangana

మల్కాజ్ గిరిలో గులాబీ జెండా ఎగరాలి

కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు 125 – గాజుల రామారం డివిజన్ ఆక్సిజన్ పార్కులో వాకర్స్ తో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ప్రతి ఒక్కరోజు […]Read More

Slider Telangana

సత్తుపల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం, రేజర్ల గ్రామానికి చెందిన కనమత రెడ్డి మల్లారెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతుల కుమారుడు రామిరెడ్డి వివాహ వేడుకకు హాజరై  సండ్ర వెంకటవీరయ్య ఆశీర్వదించారు. వీరితోపాటు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, కౌన్సిలర్ మట్ట ప్రసాద్, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, పర్వతనేని వేణు కొప్పుల అవినాష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి […]Read More