తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలుతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి.. ఈ ఏడాది కూడా ప్రజలందరి జీవితాల్లో సకల సిరిసంపదలు రావాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.Read More
Tags :thanneeru harish rao
కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు 125 – గాజుల రామారం డివిజన్ ఆక్సిజన్ పార్కులో వాకర్స్ తో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ప్రతి ఒక్కరోజు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం, రేజర్ల గ్రామానికి చెందిన కనమత రెడ్డి మల్లారెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతుల కుమారుడు రామిరెడ్డి వివాహ వేడుకకు హాజరై సండ్ర వెంకటవీరయ్య ఆశీర్వదించారు. వీరితోపాటు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, కౌన్సిలర్ మట్ట ప్రసాద్, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, పర్వతనేని వేణు కొప్పుల అవినాష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి […]Read More