రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ రేపు మధ్యాహ్నాం జరగనున్నది.. ఈ భేటీకి సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు… ఈ భేటీకి గులాబీదళపతి కేసీఆర్ హాజరవ్వనున్నారు.. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హజరు కానీ కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనైన పాల్గోంటారా లేదాన్నది చూడాలి మరి..Read More
Tags :thanneeru harish rao
ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విన్నవిస్తూ ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్ధిపేట ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగను అని సవాల్ విసిరారు. సవాల్ విసరడమే కాకుండా ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు అగస్టు 15లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తే తన రాజీనామాను ఆమోదించాలని లేఖ […]Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ప్రతి ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించేవరకు నిద్రపోము అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈరోజు పఠాన్ చెరు లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారుతున్నారు. పార్టీకి బలం కార్యకర్తలు.మనకు అరవై లక్షల మంది కార్యకర్తల బలం ఉంది. పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏమి తక్కువ చేశాము .మూడు […]Read More
రుణమాఫీ కి రేషన్ కార్డు అవసరమనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. ఈరోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చారు .ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనడం కరెక్ట్ కాదు .ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. తాజాగా రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి […]Read More
ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లో ఎంత విలువ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పటి ముఖ్యమంత్రులు చాలా గౌరవమిచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధితుడిని అని అన్నారు. […]Read More
తెలంగాణ ప్రభుత్వం తీసుకోచ్చిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూరుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది.కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబానికి రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారం లోకి వచ్చాక మాట తప్పారు అని అన్నారు..ఆయన ఇంకా […]Read More
బీఆర్ఎస్ కు చెందిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారు.. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని అన్నారు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ నేతల మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి. అసలు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మొదలెట్టిందే కేసీఆర్. కేసీఆర్ చేస్తే సంసారం.. రేవంత్ రెడ్డి చేస్తే వ్యభిచారమా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ […]Read More
సర్కారు బడుల్లో నెలకొన్న సమస్యలపై తాను రాసిన లేఖపై తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన అసంపూర్తి వివరణకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందిస్తూ ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే, అసలు సమస్యలే లేవు అన్నట్లు విద్యాశాఖ ప్రకటించడం సరికాదు. సమస్కలను పరిష్కరించకుండా, వాస్తవాలను […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మళ్ళొకసారి చర్చ తెరపైకి వచ్చింది.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీ పేరు మార్చి చాలా తప్పు చేశాము.. బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిపోయింది అని అయన అన్నారు… ఈ వ్యాఖ్యలతో మరొకసారి పార్టీ పేరు మార్చాలనే అంశం తెరపైకి వచ్చింది.. అయితే నిజంగా పార్టీ పేరు మార్చడం వల్ల చాలా నష్టం జరిగిందా…?.. తెలంగాణ […]Read More