Tags :tgspsc

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్‌-3 పరీక్షలపై కీలక అప్ డేట్

తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల  నవంబర్‌లో జరగనున్న గ్రూప్‌-3 పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ కసరత్తు తీవ్రతరం చేసింది. 17, 18తేదీల్లో మూడు సెషన్లలో జరిగే పరీక్షలకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించము.. పరీక్షకు అరగంట ముందుగానే గేట్లు మూసేస్తామని కమిషన్‌ ప్రకటించింది. మొదటి సెషన్‌కు ఉదయం 9:30 గంటలకు, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 2:30కు గేట్లు క్లోజ్‌ చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఓఎమ్మార్‌ పద్ధతిలో నిర్వహించనున్న పరీక్షలపై కమిషన్‌ ముఖ్య సూచనలు చేసింది.Read More