తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల నవంబర్‌లో జరగనున్న గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ కసరత్తు తీవ్రతరం చేసింది. 17, 18తేదీల్లో మూడు సెషన్లలో జరిగే పరీక్షలకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించము.. పరీక్షకు అరగంట ముందుగానే గేట్లు మూసేస్తామని కమిషన్ ప్రకటించింది. మొదటి సెషన్‌కు ఉదయం 9:30 గంటలకు, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 2:30కు గేట్లు క్లోజ్ చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఓఎమ్మార్ పద్ధతిలో నిర్వహించనున్న పరీక్షలపై కమిషన్ ముఖ్య సూచనలు చేసింది.Read More
Tags :tgpsc
జాబ్ క్యాలెండర్ పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్లారిటీచ్చారు. నిరుద్యోగ యువత… గ్రూప్ పరీక్షల అభ్యర్థులతో… విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” నిరుద్యోగుల సమస్యలు మాకు తెల్సు. వారి సమస్యలను పరిష్కరించడమే మా తొలి ప్రాధాన్యత. వారి విజ్ఞప్తి మేరకే గ్రూప్ -2 పరీక్షను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నాము.. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల సాక్షిగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాము .. ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిదో తారీఖు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రూప్-2 వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్ నిరుద్యోగ జాక్ తో సమావేశమయిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో తమ డిమాండ్లను వివరించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం,అకునూరి మురళిలతో కల్సి నిరుద్యోగ జాక్ తో సమావేశం కానున్నారు అని తెలుస్తుంది. గ్రూప్ -2 […]Read More