బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్పరాజ్ ఖాన్ కు ఈసారి జట్టులో స్థానమిచ్చారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ను పక్కకు పెట్టారు.ఈ నెల 19న చెన్నై వేదికగా టీమిండియా బంగ్లాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్),జైశ్వాల్,శుభమన్ గిల్,విరాట్ కోహ్లీ,కేఎల్ రాహుల్, సర్పరాజ్ ఖాన్, రిషబ్ పంత్, జురెల్, రవీంద్ర అశ్విన్ , […]Read More
Tags :test series
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ మ్యాచులో ఆతిథ్య జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 57.2 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. జో రూట్ (62నాటౌట్),జేమీ (39), లారెన్స్ (34),బ్రూక్ (32) రాణించారు.లంక జట్టులో బౌలర్లలో అసిత(2/25),ప్రభాత్ (2/98)ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు 73 పరుగులకే 3 వికెట్లు […]Read More
పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లా దేశ్ బ్యాట్స్ మెన్స్ అదరగొడుతున్నారు. ముష్పీకర్ రహీమ్ (193,341బంతుల్లో 22*4,1*6), అద్భుత శతకంతో సాధించడంతో 87 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది బంగ్లాదేశ్ . ఓవర్ నైట్ స్కోర్ 316/5 తో నాలుగో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ జట్టు 565 పరుగులకు ఆలౌటైంది. ముష్పీకర్ (ఒవర్ నైట్ 55) 11వ శతకంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. […]Read More
వెస్టిండీస్ జట్టుకు సొంత గడ్డపై షాక్ తగిలింది. సౌతాఫ్రికా జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను వెస్టిండీస్ 1-0తో కోల్పోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో నలబై పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు గెలుపొందింది. మొదటి ఇన్నింగ్స్ లో ప్రోటీస్ మొత్తం 160 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ కేవలం 144పరుగులు చేసి జట్టు అంతా ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో సఫారీ జట్టు 246 పరుగులు […]Read More