Tags :telugunews

Breaking News Telangana Top News Of Today

చెన్నారావుపేటలో కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా.

చెన్నారావు పేటలో కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడింది..ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది..పలువురికి గాయాలు అయ్యాయి. జీడిగడ్డతండా నుండి నర్సంపేట(మం) ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..Read More