Tags :telugu film producers council

Breaking News Movies Slider Top News Of Today

నిర్మాతలతో కార్మిక సంఘాల చర్చల విఫలం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికుల వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వేతనాల పెంపుపై నిర్మాతలతో కార్మికప ఫెడరేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని , ముప్పై శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని స్పష్టం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

టాలీవుడ్ నిర్మాతమండలి కీలక నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినీ కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో […]Read More