భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఇప్పుడు మరింత పాపుల్ అవుతోంది. గతంలో వెలుగు వెలిగి ఒక్కసారిగా పడిపోయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఒక్కసారిగా లేచింది.ప్రైవేట్ టెలికాం సంస్థలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాల టారీఫ్ ప్లాన్స్ పెంచడమే. ఈ సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచినా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం ఎలాంటి ధరలు పెంచలేదు. దీంతో చాలా మంది వినియోగదారులు తమ నంబర్లను బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ పెట్టుకుంటున్నారు. దేశంలో సొంత టెక్నాలజీతో 4జీ సేవలు అందుంబాటు లోకి […]Read More
Tags :telecom providers
CRIME :- జియో తమ యూజర్లకు బిగ్ అలర్ట్ ను తెలిపింది.. ఇందులో భాగంగా తమ పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న SMS లను నమ్మొద్దని యూజర్లకు జియో సూచించింది. కాల్, మెసేజ్, ఈ–మెయిల్ ద్వారా పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ఓటీపీలు అడుగుతున్నారని పేర్కొంది. ఎలాంటి లింక్లు వచ్చినా క్లిక్ చేయొద్దంది. థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలని చెప్పినా కానీ పట్టించుకోవద్దని సూచించింది. సిమ్ కార్డ్ వెనుక ఉండే 20 […]Read More
ప్రముఖ ప్రైవేట్ టెలికం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారుల కోర్టు జరిమానా విధించింది. 2017లో ఎయిర్టెల్ కంపెనీ సరైన ధ్రువపత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే డూప్లికేట్ సిమ్ లను జారీ చేసింది. దీంతో ఆర్మీ జవాన్ తన SBI అకౌంట్ నుంచి రూ.2.87 లక్షలు పోగొట్టుకున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించి, ఏడేళ్లుగా పోరాడి విజయం సాధించారు. బాధితుడికి 4% వడ్డీతో ₹2.87లక్షలు, రూ.1.15 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదార్ల కోర్టు ఆదేశించింది.Read More