Tags :telanganaskilldevlopment university

Slider Telangana Top News Of Today

స్కిల్ యూనివర్సిటీతో యువతకు నైపుణ్య శిక్షణ

తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నాము . గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాము . తెలంగాణ సాధనలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది . ఇంజనీరింగ్‌ పట్టాతో లక్ష మంది విద్యార్థులు ప్రతి ఏడాది బయటకు వస్తున్నారు. కానీ నైపుణ్యం లేక నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. స్కిల్‌ యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు “అని హైదరాబాద్ శివారులోని మీరాఖాన్ పేట్ లో స్కిల్స్ యూనివర్సిటీకి […]Read More

Slider Telangana

తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు

తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు ఎంత ఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ పేరు ఖరారుస్కిల్ […]Read More