Tags :telanganagovernor

Breaking News Slider Telangana Top News Of Today

గవర్నర్ తో రేవంత్ రెడ్డి భేటీ…?

తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి వివరించారు. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు. 2025 లో దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో తెలంగాణ తరహాలో కుల గణనను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎం గవర్నర్ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్ […]Read More

Slider Telangana

గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా  జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ అలోక్ ఆరాధే  పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, […]Read More