తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆ సంస్థ చైర్మన్ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు . కేవలం రాష్ట్రం లో ఉన్న ‘హైవేలపై కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్లలో ఉన్న టోల్ సెసు ను మాత్రమే సవరించాము . ఈ నెల 3వ తేదీ నుంచి టోల్ ప్లాజాలున్న రూట్లలోనే ఇవి అమల్లోకి వచ్చాయి. […]Read More
Tags :telanganagovernament
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీచ్చిన ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు కనీసం ఆగస్ట్ 15 వరకైనా అమలు చేసి చూపించండి.. అమలు చేసి చూపిస్తే ఒక్క హరీష్ రావు గారే కాదు, మా 35 ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పర్యాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా వెయ్యి కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా రవీంద్ర భారతి లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను.. ప్రధాన మంత్రి నరేందర్ మోడీ… రేపు ఏపీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చాము. రాష్ట్రంలో […]Read More
జూన్ 2 తెలంగాణ ప్రజలందరూ తమకు వలస పాలకుల చెర నుండి విమూక్తి కలిగిన రోజు అని భావిస్తారు.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణోళ్లందరూ ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్2 సందర్భంగా రాజధాని మహానగరంలో మెట్రో పిల్లర్లకు ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇచ్చింది.ఈ ప్రకటనను తెలియజేస్తూ హోర్డింగ్స్ కటౌట్లు నగరవ్యాప్తంగా వెలిశాయి. ఈ యాడ్ లో తెలంగాణ మ్యాప్ […]Read More
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానపూర్ గ్రామంలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించుకోవడానికి గ్రామంలోకి వచ్చిన అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది.. తాము సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు లాక్కుంటున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో భారీ స్కాము వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వ హాయాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్న పశు సంవర్ధక శాఖలో గొర్రెలపంపిణీ కార్యక్రమంలో స్కాము జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ కేసులో మాజీమంత్రి ఓఎస్డీ కళ్యాణ్ ,సీఈ రామచంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.. ఈ విచారణలో ఏడు వందల కోట్ల స్కాం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే లబ్ధిదారులకు గొర్రెలను […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలకొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది […]Read More
తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇప్పటి సీఎం.. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు..ఇచ్చిన హామీలకు విలువ లేదని ఆర్ధమవుతుంది. ఎన్నికల ప్రచారంలో రైతులు ఎంత వడ్లు అయిన పండించుకోండి క్వింటాల్ కు ఐదు వందలు చేస్తామని హామీచ్చారు సీఎం రేవంత్. అయితే తాజాగా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లు పండించినవారికే అని క్లారిటీచ్చారు. దీనిపై ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్పందిస్తూ కాంగ్రెస్ […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి బ్యాడ్ న్యూస్ చెప్పింది.. ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా రైతన్నలు పండించే సన్నవడ్లకు మాత్రమే ఐదువందల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి పొంగులేటి మాటల్లో మీరే వినండి.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతుంది.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం. కెసిఆర్ గారు […]Read More