తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.Read More
Tags :telanganagovernament
తెలంగాణ లో ఆరోగ్య ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . ప్రజాపాలన వేడుకల్లో 213 అంబులెన్స్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు .. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు రాజనర్సింహ, పొన్నం పాల్గొన్నారు .. ఈ క్రమంలో 108 కోసం 136 అంబులెన్స్‌లు, 102 కోసం 77 అంబులెన్స్‌లు ప్రారంభీంచడం జరిగింది .. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందజేశారు .. 33 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు, 28 […]Read More
“అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది” అని దిలావార్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు అధికారులపై ఎదురుతిరిగిన నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.. మీడియా తో మంత్రి సీతక్క మాట్లాడుతూ “దిలావార్ పూర్, గుండంపల్లి మధ్యలో ఇథానాల్ ఫ్యాక్టరీ పై కుట్ర జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథానాల్ ఫ్యాక్టరీ కి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము […]Read More
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల ఎత్తివేయనున్నది. అయితే ప్రస్తుతం వందశాతం మార్కులకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. గతంలో 20శాతం ఇంటర్నల్ మార్కుల విధానం ఉంది.. తాజాగా అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానంలో ఫలితాల నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. ఈ విధానం 2024-25 అకడమిక్ ఇయర్ నుంచే […]Read More
యూసఫ్ గూడా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రతి రోజూ పోటీ ఉంటుంది. అందరూ కలిసి ఇక్కడ లీగ్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాజకీయనాయకులు లాగానే మీరు ఎంతో శ్రమిస్తారు. ఇలాంటి గేమ్స్ వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. టెక్నాలజీ వల్ల పత్రికలు చదవటం, టీవీలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నందున ఈ నెల 14 వ తేదీ నుండి డిసెంబర్ 9 వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి […]Read More
సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా ఎటువంటి అనుమానాలు లేకుండా జరిగే విధంగా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి అందరూ ప్రయత్నించాలి.అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా సహకరించాలి.బీసీ కమిషన్ వద్ద సొంతంగా యంత్రాంగం, సిబ్బంది లేనందున ఈ సమగ్ర సర్వేకు ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ కు అప్పగించాలని బీసీ కమిషన్ కోరితేనే ప్లానింగ్ శాఖ కు అప్పగించడం జరిగిందని అందరూ గమనించాలి.ఈ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమగ్ర కులాల సర్వే ఎటువంటి లోపాలు […]Read More
టెట్ అభ్యర్థులకు తెలంగాణ సర్కారు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకున్నది. గత మేలో నిర్వహించిన టెట్‌కు దరఖాస్తు చేసుకున్నోళ్లందరూ వచ్చే జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.మరోవైపు గత మేలో పెంచిన టెట్ ఫీజులను ఈసారి భారీగా తగ్గించింది. గతంలో ఒక పేపర్‌కు రూ.వెయ్యి, రెండు పేపర్లు రాస్తే రూ.2 వేల ఫీజు ఉండగా.. ప్రస్తుతం దాన్ని ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యిగా […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు.. ట్విట్టర్ లో తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది.కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది. మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక […]Read More