కేసీఆర్ వ్యూహాం..హారీష్ రావు అమలు..దిగోచ్చిన కాంగ్రెస్.
తెలంగాణ తొలి సీఎం ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ గతంలో మన ప్రభుత్వం మంజూరు చేసిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పనులు ఆపేసింది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ఎందుకు గోస పెడుతున్నది? ప్రాజెక్టుల కోసం రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో జిల్లాలో పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి.. ప్రత్యక్ష ప్రజాపోరాటాలు […]Read More