నేడు దాశరథి శతజయంతి సందర్భంగా..వారందించిన స్పూర్తిని మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు..ఈ సందర్భంగా కేసీఆర్ “నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరం తో సమరం’ చేస్తూ,నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి’ అని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్పూర్తి […]Read More
Tags :telanganaexcm
ఏడు నెలలుగా రాష్ట్రంలో సాగుతున్న ఎపిసోడ్ ఇది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీల అమలు గండం దాటాలంటే అదొక్కటే మార్గమన్న భ్రమలో రేవంత్ టీమ్ ఉంది కమీషన్ల భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని కాల్చే యత్నం చేస్తూ అనుకూల మీడియాలో వార్తలను ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే నాటి ప్రభుత్వంలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఏ ప్రాతిపదికన నిర్మించారు ? ఈనాడు కథనం. తుమ్మిడిహెట్టిని పక్కన పెట్టారేం ? ఆంధ్రజ్యోతి […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన వచ్చిందన్న వార్తలు పూర్తిగా అవాస్తవం… ఇలాంటి తప్పుడు వార్తలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావన చేసిందన్న ప్రచారం తప్పు అని కవిత న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. ఈడీ వాదనల్లో ఎక్కడ కూడా కేసీఆర్ ప్రస్తావన జరగలేదు అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తప్పుడు వార్తలను ప్రచారం […]Read More