తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” కార్యక్రమాలపై సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు […]Read More
Tags :telanganadeputycm
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్ఠానం పిలుపు మేరకు ఈ రోజు ఉ.10 గంటలకు గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా టీపీసీసీ నిరసన చేపట్టనుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీతో పాటు మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొంటారు. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలని, సెబీ చైర్ పర్సన్ అక్రమాలపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ “పదేండ్లు అధికారాన్ని అనుభవించి… పదవులను తీసుకొని కేవలం సబితా ఇంద్రారెడ్డి అధికారం కోసం పార్టీ మారారంటూ” ఆరోపించిన సంగతి తెల్సిందే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి కుమారుడు బీఆర్ఎస్ యువనేత కార్తీక్ Xలో స్పందించారు. “దివంగత సీఎం వైఎస్సారు మరణం తర్వాత మా అమ్మపై సీబీఐ కేసులు పెట్టించారు. […]Read More
తెలంగాణ లో పదెండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో ప్లై ఓవర్లు బిల్డింగ్స్ తప్ప ఏమి అభివృద్ధి కాలేదని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.. మీడియా తో మాట్లాడుతూ ” హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అంటున్నారంటే కండ్లు ఉండి కూడా చూడలేని కబోదిలు కాంగ్రెస్ వాళ్లు.హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు, సూపర్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సీఎంగారి వెంట ఉప ముఖ్యమంత్రి శ్రీ […]Read More