తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది..తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే…ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు సమాచారం.. జిల్లాకు చెందిన ఇటీవల తొలిసారిగా గెలుపొందిన ఓ ఎమ్మెల్యే..ఓ ఎమ్మెల్సీ ఇద్దరు ఈ వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని జిల్లా పాలిటిక్స్ లో టాక్.. వీరి చేరికతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు..ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు…Read More
Tags :TELANGANACONGRESS
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సంగతి తెల్సిందే.. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవు .. పార్టీలోని సీనియర్లకు తగిన […]Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య అయిన రూపాదేవి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఓ సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. రాత్రి ఆత్మహత్యకు ముందు రూపాదేవి తన భర్త అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ […]Read More
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీఅయ్యారు. రాష్ట్ర సచివాలయంలో గంటపాటు జరిగిన చర్చల్లో కొత్తగూడెం నియోజకవర్గానికి సంబందించిన ప్రధాన సమస్యలను కూనంనేని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కూనంనేని ప్రతిపాదించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందింస్తూ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషనుగా ఏర్పాటు చేయాలనే కూనంనేని ప్రతిపాదనను ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ప్రక్రియను […]Read More
తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాము..రాబోయే రోజుల్లో కూడా ఇండస్ట్రీస్, కంపెనీలకు విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ ఇస్తామని నాది హామీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు..Read More
అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు…సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని పిర్జాదీగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్పోరేటర్లపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు..ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై […]Read More
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాహానాల రిజిస్ట్రేషన్ కోసం టీఎస్ గా తెలంగాణ స్టేట్ ను తీసుకోచ్చిన సంగతి తెల్సిందే.. తాజాగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీను తీసుకోచ్చింది. దీంతో ఇకపై రిజిస్ట్రేషన్ చేయించుకోనున్న వాహనాలన్నింటికి టీఎస్ స్థానంలో టీజీ రానున్నది. అయితే ఇప్పటికే ఉన్న టీఎస్ లో ఎలాంటి మార్పులు ఉండవు..ఈ జీవో అమలు వచ్చిన నాటి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరం మొదలైన సంగతి విధితమే. ఈ నెల పదహారున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి కూడా తెల్సిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పదహారు మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఇప్పటికే ప్రకటించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన బీఆర్ఎస్ నుండి ఇటీవల […]Read More