మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ కేంద్రంలో బీఆర్ఎస్ రైతు భరోసా దీక్ష కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఓ యువతి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్ అని తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు. ఇంకా ఆ యువతి మాట్లాడుతూ ” మేము బీఆర్ఎస్ పార్టీ ఫెయిడ్ బ్యాచ్ అని అబద్ధాలు చెబుతున్నారు.మేము బీఆర్ఎస్ ఫెయిడ్ బ్యాచ్ కాదు.. కేటీఆర్ […]Read More
Tags :telanganacm
తెలంగాణలో ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు.. జారీ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర సంక్షేమ శాఖ కీలక ఆదేశాలను ఇచ్చింది. ఈ ఆదేశాలతో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై నెలకొన్న అయోమయం వీడినట్లైంది.తాజాగా పౌరసరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంతో సోమవారం నుంచి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే […]Read More
తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో ముసలం రాజుకుందా..? ఓ మంత్రి తీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంచలన వార్త భయటకు వచ్చింది.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రగులుతున్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. అధికార పార్టీలో కలహాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి వల్ల సుమారు 10 నుంచి 15 మంది […]Read More
దాదాపు 200 కోట్ల రూపాయల విలువచేసే భూమిని ఆక్రమించి ఏకంగా బోర్డు పెట్టిన రేవంత్ రెడ్డి భార్య పీఏ గజ్జల నర్సింహ రెడ్డి అనే వ్యక్తి. అసలు విషయంలోకి వెళ్తేగచ్చిబౌలి సీఐ హబీబుల్లాఖాన్ తెలిపిన ప్రకారం… కొండాపూర్లో సర్వే నం. 87/2లో 2.08 ఎకరాల భూమి ఉంది. దాన్ని వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశారు. తర్వాత L&T కంపెనీకి లీజుకివ్వగా, గడువు ముగి శాక సంస్థ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా జమ చేయనున్నట్లు మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు చేయడం లేదని మంత్రి సీతక్క చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు.. డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులకు సూచించారు. ఈ నెల 26న […]Read More
నూతన రేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రేస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని,మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసారు..కుల గణనను ప్రాతిపదికగా తీసుకుని రేషన్ కార్డులు జారీ చేస్తామన్న ప్రభుత్వ మార్గదర్శకాలను హరీష్ రావు తప్పుబట్టారు. నిబందనలతో రేషన్ కార్డులను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు..ప్రెస్మీట్ పూర్తైన కొద్దిసేపటికే ప్రభుత్వం స్పందించింది.హరీశ్ రావు చేసిన వాఖ్యలతో సర్కారు దిగొచ్చింది..వెంటనే […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యేహరీశ్ రావు బహిరంగ లేఖ రాసారు.రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్‌కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కేసీఆర్ సర్కార్ ఆదాయ పరిమితిని, భూపరిమితిని పెంచిందని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక మార్గదర్శకాల ప్రకారం రేవంత్ సర్కార్ ఆ మార్గాన్నే అనుసరించాలని సూచించారు. ఇటీవల కులగణన సర్వే సందర్భంగా […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతుందా..? ..ఉద్యమంలో ప్రయోగించిన రాజీనామా అస్త్రాన్ని బీఆర్ఎస్ మళ్లీ తెరపైకి తీసుకురానున్నదా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ అంటే రాజీనామాలు,ఉప ఎన్నికల పార్టీగా పేరొందింది.తాజాగా ఒక సమావేశంలో కేటీఆర్ వాఖ్యలు మరోమారు బీఆర్ఎస్ రాజీనామాల బాట పట్టనుందా అనే అనుమానాలని రేకిత్తించాయి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ […]Read More
ఈ నెల 26వ తారీఖు నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా రేషన్ కార్డులను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే.వీటితో పాటు రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇవ్వనున్నది రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మరియు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు తారీఖు […]Read More
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరింది.నిన్న చేవెళ్లలో జరిగిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ పలు విమర్శలు చేస్తున్నారు.ఏసీబీ కేసులో కేటీఆర్ ను కావాలని రేవంత్ రెడ్డి ఇరికించారనే చర్చ ఉంది.అయితే అది ఉత్త కేసే అని దానిలో తనకు ఎలాంటి నష్టం జరగదని రేవంత్ రెడ్డి టార్గెట్ […]Read More