బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.ఇవాళ జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన.. సూర్యాపేట ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జనగామ జిల్లాలో, కొంతమేరకు బస్సులో ప్రయాణిస్తూ యాదాద్రి జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను మా […]Read More
Tags :telanganacm
మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్..? నీటిమోతలెందుకు ?- రేవంత్ సర్కారు నిలదీసిన కేసీఆర్
మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నయ్ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్ అయ్యాయంటూ రేవంత్‌రెడ్డి సర్కారు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలదీశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.బీఆర్‌ఎస్ పాలనలో అద్భుతంగా మారి, ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థాయికి చేరుకొని.. ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి ? దీనికి కారణం ఏంటీ. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ, 15-16 […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తల సమావేశం సాక్షిగా నోరు జారారు. ఆయన పార్లమెంట్ ఎన్నికలను ఉద్ధేశించి మాట్లాడుతూ” రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటును లెక్కగట్టి మన పార్టీ అభ్యర్థికి వేయించాలని సీఎం హోదాలో ఉండి మరి ప్రజలను ఓటర్లను ప్రలోభం చేస్తూ దొంగ ఓట్లను వేయించాలని పిలుపు ఇచ్చినట్లు ఆర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే”కొడంగల్ పాలమూరుకు చెందిన ఓటర్లు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్ జిల్లాలో హనుమకొండలో పిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి… టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడూతూ” ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రూ.2500కోట్లు కాంట్రాక్టర్ల దగ్గర నుండి వసూలు చేసి ఢిల్లీకి పంపారు అని ” అసత్య ప్రచారం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని మాజీమంత్రి కేటీఆర్ పై తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం..టీపీసీసీ అనుముల రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్ లో ఈరోజు గురువారం వినియోగించుకున్నారు. . అనంతరం కొడంగల్ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు.. ఈ క్రమంలో వారిని ఉద్ధేశిస్తూ సీఎం రేవత్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎక్కడ ఉన్న కానీ నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా […]Read More