Tags :telanganacm

Slider Telangana

ధరణి సమస్యలపై సమగ్ర చట్టం

ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సమగ్రమైన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణిలో సవరణలు చేస్తున్న సందర్భంగా కొత్తగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరణి సమస్యలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సవరణలు చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఈ విషయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని, దీనిపై అసెంబ్లీలోనూ […]Read More

Slider Telangana

నిరుపేద ఐఐటీ విద్యార్ధికి అండగా రేవంత్ రెడ్డి

తన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్ కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీ, ఇంటర్ లో 93.69 మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు […]Read More

Slider Telangana Top News Of Today

హ్యాండ్లూమ్ పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి

హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్‌ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. మహిళా […]Read More

Slider Telangana

భట్టి, రేవంత్ రెడ్డి లకు కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి.. అందుకే ఇటీవల కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు అని అన్నారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారని అంటున్నారు.ఇరువురి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “ఎలాంటి చీకటి […]Read More

Slider Telangana

సీఎం రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జరుగుతున్న చర్చలో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ లా సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ హారీష్ రావు ఢిల్లీకెళ్లి మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారు.. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీనియర్ నాయకులైన.. ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రిగా పని చేసిన కేసీఆర్ సభలో లేరు.. కేటీఆర్ లా మేము మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడకి రాలేదు. అయ్యా పేరు తాతా పేరు చెప్పుకుని […]Read More

Slider Telangana

ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌ల‌కు నెల నెల పింఛన్..

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు! పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామం లో ఘనంగా సత్కరించిన విషయం విదితమే! ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షలు నజరానా అందించారు… ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి ఇవాళ జివో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని […]Read More

Slider Telangana

బకాయిలు విడుదల చేయండి

ధాన్యం సేక‌ర‌ణ‌, బియ్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావ‌ల్సిన బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషికి ముఖ్య‌మంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 2014-15 ఖ‌రీఫ్ కాలంలో అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించి రూ. 1468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టార‌ని కేంద్ర మంత్రికి వివరిస్తూ సంబంధిత ప‌త్రాల‌న్నీ కేంద్రానికి స‌మ‌ర్పించిన విషయాన్ని తెలియజేశారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద‌ 2021 […]Read More

Slider Telangana

గ్యాస్ సిలిండర్ రాయితీ నిధులు ముందే ఇవ్వండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సీఎంగారి వెంట ఉప ముఖ్యమంత్రి శ్రీ […]Read More

Slider Telangana

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు.కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా […]Read More

Andhra Pradesh Slider

మూసీ నది పేరుతో బాబు రేవంత్ కుట్రలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష యాభై వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రకటించిన సంగతి తెల్సిందే. రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు మండి పడుతున్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ విఠల్ మాట్లాడుతూ మూసీ పేరు మీద డబ్బులు దొబ్బాలి అనేది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు.. లంకె బిందెల కోసం వచ్చిన […]Read More