మాజీ మంత్రి … మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు. తీరా నేను కాంగ్రెస్ లోకి వచ్చాను. నేను వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లోకి మారారని మీడియాతో జరిగిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మోసానికి ప్రతిరూపం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘నేను సభలో సబిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె ఆవేదనలో అర్థం లేదు. ఆమె మీద ఏ […]Read More
Tags :telanganacm
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, […]Read More
అసెంబ్లీ లాబీల్లో జరుగుతున్న చర్చేంటి? సీనియర్ నేతలు సైతం అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఎందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు?.తమ లీడర్ ఫైర్ బ్రాండ్… ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చారు.. పదేళ్ల నిరీక్షణకు తెరదించారు. ఒక్కరే సాధించారు.. ఆ ఒక్కరు మాట్లాడితే చాలు.. ప్రతిపక్షం కూడా గప్‌చుప్ అయిపోవాల్సిందేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భావిస్తున్నారా? సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రతిపక్షాలు అటాక్ చేస్తుంటే… కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ చేయడంలో విఫలమవుతున్నారా..?. అందుకే అసెంబ్లీలో పదేపదే […]Read More
జులై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం (World Day against Trafficking in Persons) సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ వారు రూపొందించిన పోస్టర్ ను మహిళా శిశు సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ గారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రజ్వల ఫౌండేషన్ వారికి ప్రజాప్రభుత్వం సహకరిస్తుందని […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అసెంబ్లీ లో మాస్ కౌంటర్ ఇచ్చారు.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దులపై చర్చలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “పడేండ్ల మాపాలనలో మూడు టిమ్స్ ఆసుపత్రులు కట్టినము. మేము ఉస్మానియా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కూడా కట్టాలని చాలా ప్రయత్నం చేసాము.. కానీ హైకోర్టు స్టే వల్ల కట్టలేకపోయాము. మా తర్వాత మీరు అధికారంలో వచ్చి […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెటైర్ వేశారు… తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దులపై జరుగుతున్నా చర్చలో భాగంగా మాజీ మంత్రి సబితా మాట్లాడుతూ “కాంగ్రెస్ ఏడు నెలల పాలనలోనే విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది.. గురుకులాల్లో విద్యార్థులు మృత్యు వాతపడుతున్నారు.. సరైన వసతులు ఉండటం లేదు.. నాణ్యతలేని ఆహారం పెడుతుంటే అనారోగ్య పాలవుతున్నారు.. హాస్టల్ లో ఉంటే ఎలుకలు కరుస్తున్నాయి… బయటకు […]Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తర్వాత పార్టీ బాధ్యతలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాలానే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. ఆ తర్వాత అదే నెల పద్నాలుగు తారీఖున తిరిగి రానున్నారు.. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుంది అని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి… మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు…. […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. అసెంబ్లీ సమావేశాల్లో పద్దులపై చర్చలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో నగర వ్యాప్తంగా పదిన్నారకే అన్ని వ్యాపార సంస్థలు మూసేయాలి.. కానీ పోలీస్ కమండ్ సెంటర్ ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్, వైన్ షాపులు మాత్రం పన్నెండు గంటల దాక తెరిచే ఉంటాయి.. సామాన్యులకు ఒక న్యాయం.. పోలీస్ అధికారులకు ఒక న్యాయమా […]Read More
దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన ‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ గారు, ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎం గారిని ఆయన కార్యాలయంలో కలిసి, వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను ప్రెజెంట్ చేశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం […]Read More
మాజీ మంత్రి కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ “శాసనసభ సమావేశాల తర్వాత ప్రతి రోజూ తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా అందుబాటులో ఉంటాను.సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి ,తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారో మాకు తెలుసు. అవసరమైనపుడు అన్ని బయటపెడుతాము. ఉదయ సింహ, ఫహీమ్ ఖురేషి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారు.. ఎక్కడేం జరుగుతుందో మాకు తెలుసు అన్ని […]Read More