తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది..తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే…ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు సమాచారం.. జిల్లాకు చెందిన ఇటీవల తొలిసారిగా గెలుపొందిన ఓ ఎమ్మెల్యే..ఓ ఎమ్మెల్సీ ఇద్దరు ఈ వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని జిల్లా పాలిటిక్స్ లో టాక్.. వీరి చేరికతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు..ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు…Read More
Tags :telanganabrs
తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత….కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. వాళ్లు చేరడానికి మాకు అభ్యంతరం ఏమి లేదు..కానీ బీజేపీ పార్టీలో చేరాలంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సూచించాము.. అందుకే వాళ్లు చేరడానికి ఆలోచిస్తున్నారు అని అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ కేసులున్న నేతలను ఎవరూ వచ్చిన చేరుకునే ప్రసక్తి లేదు.. కరీంనగర్ అభివృద్ధికై ఎక్కువగా కృషి చేస్తాము..తెలంగాణ […]Read More
ప్రశ్నించే గొంతుక బి.ఆర్.యస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి.
సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సత్తుపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి తరలి వచ్చిన పట్టభద్రులు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, ఎంపీ నామా నాగేశ్వరావు గారు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పట్టభద్రుల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుగారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు..ఈ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హారీష్ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం నూతన్ కల్ గ్రామంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను కలిశారు.మాజీ మంత్రి హారీష్ రావు తోపంటకు సరిపడా సాగునీరు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట విరామం ప్రకటించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన […]Read More
తెలంగాణ రాష్ట్రంలోనిసిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ: తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడింది. తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో […]Read More
తెలంగాణలో ఈనెల 27న జరగనున్న నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని,చట్టసభల్లో నిజాయితీతో కూడిన తెలంగాణ గళం వినిపించాలంటే.. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డ, బిట్స్ పిలానీలో చదివిన విద్యాధికుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డి కె మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, మేమా మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా పచ్చి అబద్ధం ఆడి, రైతులను మోసం చేశారు. రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ కస్టడీ ఈరోజు సోమవారం తో ముగియనుంది. దేశ రాజకీయాలను ఓ ఊపు ఊపిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఎమ్మెల్సీ కవిత కు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియడంతో అధికారులు రౌస్ అవెన్యూ […]Read More