Tags :telanganabjp

Breaking News Slider Telangana Top News Of Today

“హైడ్రా” కు మద్ధతుగా BJP Mp

తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై దూకుడు ను పెంచిన “హైడ్రా” రాజకీయ సామాన్యుల నుండి మద్ధతును చురగొంటుంది.. హైడ్రా కు మద్ధతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్ధతు తెలపగా తాజాగా తెలంగాణ బీజేపీ కి చెందిన ఎంపీ మద్ధతు తెలిపారు.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ BJP Mp మాధవనేని రఘునందన్ రావు హైడ్రాకు మద్ధతుగా నిలిచారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో అక్రమణలను అరికట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి తీసుకొచ్చిన హైడ్రా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి కి కోర్టు నోటీసులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఇటీవల మే నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది… ఆర్ఎస్ఎస్ సహకారంతో బీజేపీ 2025లో భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తుంది అంటూ బీజేపీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ బీజేపీలో అయోమయం

తెలంగాణ బీజేపీలో ఏమి జరుగుతుందో తెలియక పార్టీ ఆధిష్టానం నుండి ఎమ్మెల్యే.. ఎంపీ.. నేతల .. కార్యకర్తల వరకు ఏమి ఆర్ధం కాక అయోమయంలో ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. పార్టీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్,ధర్మపురి అరవింద్,డీకే ఆరుణ లాంటి వాళ్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎవరికి వారే యమున తీరు అన్నట్లు అంటిముట్టని విధంగా ఉంటున్నారు అని బీజేపీ శ్రేణులు వాపోతున్నారు. ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి మొదలు […]Read More

Slider Telangana

BJPకి టచ్ లో 26మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత….కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. వాళ్లు చేరడానికి మాకు అభ్యంతరం ఏమి లేదు..కానీ బీజేపీ పార్టీలో చేరాలంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సూచించాము.. అందుకే వాళ్లు చేరడానికి ఆలోచిస్తున్నారు అని అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ కేసులున్న నేతలను ఎవరూ వచ్చిన చేరుకునే ప్రసక్తి లేదు.. కరీంనగర్ అభివృద్ధికై ఎక్కువగా కృషి చేస్తాము..తెలంగాణ […]Read More

National Slider Telangana

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “కేంద్రమంత్రి వర్గ కూర్పులో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.. రాబోవు వందరోజుల ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆలోచిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పేదలకు మూడు కోట్ల ఇండ్లను నిర్మించి తీరుతాము. తెలంగాణలో సంస్థాగత మార్పులుంటాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పులుంటాయి..నన్ను కేంద్రమంత్రిగా నియమించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ధన్యవాదాలు” అని అన్నారు.Read More