Tags :telanganaassembly meetings 
                
				            
         
        
            
				                
					
													
		        
	    
        
            
            
            
                ఈరోజు ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాపతీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు..ఈ తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని  అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్ రాజ్, పర్మిషన్ రాజ్, కోటా రాజ్ విధానాలకు మన్మోహన్ స్వస్తి పలికారని […]Read More 
             
         
     
 
 
 
 
 
        
													
		        
	    
        
            
            
            
                రేపు సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరగనున్నది. ఇటీవల మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యానికి గురై మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.. తాజాగా రేపు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపుతూ  అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని  సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు..Read More 
             
         
     
 
 
 
 
 
        
													
	  Sticky 	        
	    
        
            
            
            
                తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క రైతుకు రైతు భరోసా కింద రూ.17,500 లు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాల గురించి చర్చ జరుగుతుంది. రైతు భరోసాపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” తాము అధికారంలో ఉన్న సమయంలో డెబ్బై వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద రైతులకు అందజేశాము. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో […]Read More