Tags :Telanganaassembly budget meetings

Slider Telangana

ఈనెల 31వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల ముప్పై ఒకటో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈరోజు ఉదయం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సాయన్న కు నివాళులు అర్పించిన అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.. తదానంతరం జరిగిన బీఏసీ సమావేశంలో సభను ఎనిమిది రోజులు నడపాలని నిర్ణయించారు. ఎల్లుండి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టనున్నారు.Read More

Slider Telangana

దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ నివాళి

కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సాయన్న గారి కుటుంబం చేసిన సేవలు మరువలేనివని, జనం గుండెల్లో ఆ కుటుంబానికి శాశ్వత స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి  ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సాయన్న గారి అకాల మరణానికి చింతిస్తూ శాసనసభలో మంగళవారం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానంపై మాట్లాడుతూ సాయన్న గారి కుటుంబంతో సుదీర్ఘ అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. సాయన్న గారి మరణం తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత సాయన్న […]Read More