Cancel Preloader

Tags :Telangana

Slider Telangana

ఈ నెల18న తెలంగాణ మంత్రివర్గం సమావేశం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్2వ తేదీ నాటికి  పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వీటిపై చర్చించడానికి ఈ నెల 18న కేబినేట్ సమావేశం జరగనుంది. షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో పేర్కొన్న మేరకు పెండింగ్ లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల అంశాలు, ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను […]Read More

Slider Telangana

మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ షాక్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది.. పోరుబాట బస్సు యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. ఇటీవల సిరిసిల్ల జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై కేసును సుమోటగా స్వీకరించిన సీఈసీ విచారణ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.Read More

Slider Telangana

కరెంటు కష్టాలకు అసమర్థ, తెలివితక్కువ కాంగ్రెస్‌ కారణం

అప్పు చేసి కరెంటు కొన్నది రైతుల కోసమేనని స్పష్టంచేశారు. ఆదివారం పలు జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్‌ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ” ఆనాడు నేను గంట సేపు అసెంబ్లీలో ఉపన్యాసం చెప్పిన. పీక్‌ అవర్స్‌ వచ్చినప్పుడు రెండు మూడు నెలల పాటు నెలకు రూ.14 వందల కోట్లు పెట్టి ఎంత షార్టేజ్‌ ఉంటే అంత కొనుక్కొచ్చి ఇచ్చినం. అందుకే ఆనాడు రెప్పపాటు సమయం కూడా కరెంటు పోలేదు. మేము ఉన్నప్పుడు పీక్‌లోడ్‌ 14,900 […]Read More

Slider Telangana

రేషన్ కార్డులున్న వారికి శుభవార్త

తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులున్న వారికి ఇది ఖచ్చితంగా శుభవార్త. ఈరోజు సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు పంపిణీ చేయనున్నారు. అయితే గత నెలా తొలి వారం అఖరులో రెండో వారంలో రేషన్ షాపులు ప్రారంభమయ్యేవి. దీనిపై రేషన్ లబ్ధిదారుల నుండి వచ్చిన ఫిర్యాదులతో పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు నుండి బియ్యం ,గోధుమలు,చక్కెర పంపిణీకి తగిన ఏర్పాట్లు చేసింది.Read More

Slider Telangana

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన రాష్ట్రంలో ఈ దుస్థితి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు.ఇవాళ జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన.. సూర్యాపేట ప్రెస్‌మీట్‌ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జనగామ జిల్లాలో, కొంతమేరకు బస్సులో ప్రయాణిస్తూ యాదాద్రి జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను మా […]Read More

Slider Telangana

మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌..? నీటిమోతలెందుకు ?- రేవంత్‌ సర్కారు నిలదీసిన కేసీఆర్‌

మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్‌ అయ్యాయంటూ రేవంత్‌రెడ్డి సర్కారు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలదీశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతంగా మారి, ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకొని.. ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి ? దీనికి కారణం ఏంటీ. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ, 15-16 […]Read More

Slider Telangana

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మార్పు..?

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరం మొదలైన సంగతి విధితమే. ఈ నెల పదహారున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి కూడా తెల్సిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పదహారు మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఇప్పటికే ప్రకటించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన బీఆర్ఎస్ నుండి ఇటీవల […]Read More

Slider Telangana

వంశీ కి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

గుండె పోటుతో మరణించిన కల్లూరు కు చెందిన ప్రముఖ ల్యాబ్ టెక్నీషియన్ కొదమ సింహం వంశీ (38) భౌతిక కాయాన్ని, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, శనివారంచండ్రుపట్ల రోడ్డు బొమ్మరిల్లు టౌన్ షిప్ లో గల వారి నివాస గృహం లో పూల వంశీ బౌతిక కాయాన్ని సండ్ర, వారి అనుచరులు,సందర్శించి వంశీ పార్థివ దేహానికి పూలమాలలు మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీతో […]Read More

Slider Telangana

పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎంపీ నామ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఖమ్మం పార్లమెంట్ ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఈరోజు ఆదివారం బీఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి బృందం పాలేరు రిజర్వాయర్ను పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ వెంటనే సాగర్ జలాలతో పాలేరు రిజర్వాయర్ ను నింపి, ప్రజల దాహార్తిని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ […]Read More

Slider Telangana

మల్కాజ్ గిరిలో గులాబీ జెండా ఎగరాలి

కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు 125 – గాజుల రామారం డివిజన్ ఆక్సిజన్ పార్కులో వాకర్స్ తో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ప్రతి ఒక్కరోజు […]Read More