Tags :Telangana

Breaking News Editorial Slider Telangana Top News Of Today

గేర్ మార్చిన బీఆర్ఎస్.. కంటిన్యూ చేస్తేనే ఫలితం…?

కేజీఎఫ్ హీరో పీఎం ను కలిసినప్పుడు ఓ డైలాగ్ చెప్తాడు.. “నేను సామాన్యంగా యుద్ధాన్ని తప్పించడానికే ప్రయత్నిస్తాను.కుదరలేదంటే గెలిచే తీరుతా” అని అంటాడు.. ఇదే సూత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ తీరుకు అద్ధం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలుగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ చేస్తూ ఇటు అసెంబ్లీలోపల… అటు అసెంబ్లీ బయట ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది. అయిన కానీ బీఆర్ఎస్ పార్టీకి అప్పటి మందం జోష్ రావడం తప్పా క్యాడర్ లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణకు భారీ వర్ష సూచన.!

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 నుంచి 12 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ […]Read More

Slider Telangana

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ఈరోజు సాయంత్రం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ కానున్నది.. ఈ భేటీ లో తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన సూచన సలహాలపై… ఇటీవల టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్,బాక్సర్ నిఖత్ జరీన్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై చర్చించనున్నారు.. అంతే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు […]Read More

Crime News Slider

తెలంగాణలో మహిళలకు భద్రత కరువు

చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ జిల్లాకు చెందిన యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న జనగాం జిల్లా గంగాపూర్ కు చెందిన బండారం స్వామి(29)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో బండారం స్వామి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తాను సికింద్రాబాద్లోని పార్క్ వద్ద ఓ హోటల్లో ఉన్నట్లు ఆ యువతికి చెప్పాడు.స్వామిని కలవడానికి ఆ యువతి రాయ్‌పూర్ నుంచి సికింద్రాబాద్లోని హోటల్ కు వచ్చింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ […]Read More

Slider Telangana

కేంద్రం తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణ పై ప్రధాని మోడీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నారన్నారు. ఎన్నిసార్లు తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. మొన్నటి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు చేసిన అన్యాయం అంత ఇంత కాదన్నారు. హైదరాబాద్ మెట్రో […]Read More

National Slider Telangana

తెలంగాణకు మరోసారి మొండి చేయి

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్ లతో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి ఎనిమిది స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టిన సంగతి కూడా తెల్సిందే. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్న కానీ […]Read More

Crime News Slider

సొంత ఇంట్లో దొంగతనం కేసులో ట్విస్ట్

నిర్మల్ – మహాదేవపూర్ కాలనీలో అనితా రాణి, సావ్లా శివ దంపతులు ఉంటున్నారు.. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న భార్యను స్కూల్లో దింపిన శివ సాంబ్లే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, అప్పటికే ఇంటి తాళం పగల కొట్టి డోర్ ఓపెన్ చేసి ఉంది. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండి, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని ఇద్దరూ కలిసి పోలీస్ […]Read More