Tags :Telangana

Slider Telangana

కేసీఆర్ ఒక్కరే నాకు బాస్

తెలంగాణ రాష్ట్ర ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి..సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ” నాకు బండి లేదు.. కార్పోరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే అయ్యాను.. ఆ తర్వాత మంత్రి..డిప్యూటీ స్పీకర్ అయ్యాను..ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నాను.. […]Read More

Telangana

పెళ్లి పేరుతో అత్యాచారం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.నగరంలోని మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం యూసుప్ గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయి ఈశ్వర్ ఓ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయసాగాడు ..దీంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల […]Read More