Tags :telangana state women commission

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొండా సురేఖ వ్యాఖ్యలపై మహిళా కమీషన్ ఎక్కడా…?

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో దేశమంతా ఉలిక్కిపడింది. సినీ రాజకీయ వర్గాలతో సంబంధం లేకుండా సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు అందరూ ముక్తకంఠంతో ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఏ చిన్న మాట అన్న కానీ ఒంటికాలిపై లేచే తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ కొండా సురేఖ […]Read More

Movies Slider Top News Of Today

వేణుస్వామికి తెలంగాణ మహిళా కమీషన్ నోటీసులు

ప్రముఖ జ్యోతీష్యుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ హీరో అక్కినేని నాగచైతన్య ,శోభిత వివాహాం చేసుకున్న సంగతి తెల్సిందే. వీరిద్ధరి వివాహాం గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. వీరిద్దరి గురించి మాట్లాడుతూ ” నాగచైతన్య ,శోభిత త్వరలోనే విడిపోతారు. వీరు ఎక్కువ కాలం కల్సి ఉండరు అని జ్యోతీషం చెప్పిన సంగతి విధితమే. అయితే తాను సినీ రాజకీయ […]Read More