Tags :telangana state police

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పోలీసులకు మాజీ మంత్రి హారీష్ రావు విన్నపం..!

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఓ విన్నపం చేశారు. గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కారణాలతో పోలీసులు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్‌ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్‌, ఆదివారం సిరిసిల్లలో కానిస్టేబుల్‌ కుటుంబం, మెదక్‌ కొల్చారంలో హెడ్‌ కానిస్టేబుల్‌ వీరంతా స్వల్పకాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ మంత్రి హారీష్ రావు తన ఆవేదనను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ పోలీస్ లోగో లో మార్పు..!

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన లోగోను మార్పుస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నట్లు అధికారక జీవో తీసుకురావడమే కాకుండా సాక్షాత్తు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్ అనే లోగోను తీసుకు వచ్చారు. దీనికి సంబంధించిన లోగో ప్రస్తుతం వైరల్ […]Read More