Tags :telangana speaker

Breaking News Slider Telangana Top News Of Today

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి మాజీ మంత్రి..సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ చేసిన సంగతి మనకు తెల్సిందే. ఇవాళ శనివారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు ముందు మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ ను కలిశారు..సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను  బీఆర్ఎస్ శాసనసభా పక్షం కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీబడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే గుంట్ల కండ్ల జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తన ముందు ఎక్కువ మాట్లాడొద్దని ఆయన హెచ్చరించారు. స్పీకర్ కలుగజేసుకుని అసహనానికి గురి కావొద్దని సూచించారు. దీంతో మాజీ మంత్రి జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ సభలో మన అందరికీ సమానహక్కులున్నాయి. మా తరఫున పెద్దమనిషిగా అక్కడున్నారు తప్ప ఈ సభ […]Read More