Tags :Telangana SC classification

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కుల గణనలో ప్రభుత్వ కుట్ర

ఎస్సీ రిజర్వేషన్ సమితి పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె రాజు గారి ఆధ్వర్యంలో ఎన్టిపిసి కూడలిలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గొర్రె రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనలో SC ల యొక్క కులగణనను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేసిన విజ్ఞప్తి ని పట్టించుకోకపోగా మేము ఊహించినట్టుగానే SC ల జనాభా యొక్క సంఖ్యను తప్పు గా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ వర్గీకరణ..ఏ గ్రూపులో ఎవరేంతమంది..?

ఎస్సీ కమిషన్‌ నివేదికకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది. మొత్తం ఎస్సీలకు చెందిన 59 కులాలను గుర్తించింది. ఈ కులాలన్నీంటిని మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్‌ సిఫార్సు చేసింది. గ్రూప్‌-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడ్డ 15 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. గ్రూప్-2లో 18 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. చివరగా గ్రూప్‌-3లో 26 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. ఏ గ్రూపులో ఏ కులం ఉందో మీరు ఓ లుక్ వేయండి..!Read More