తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఓ విన్నపం చేశారు. గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కారణాలతో పోలీసులు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, ఆదివారం సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కొల్చారంలో హెడ్ కానిస్టేబుల్ వీరంతా స్వల్పకాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ మంత్రి హారీష్ రావు తన ఆవేదనను […]Read More
Tags :telangana police
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన లోగోను మార్పుస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నట్లు అధికారక జీవో తీసుకురావడమే కాకుండా సాక్షాత్తు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్ అనే లోగోను తీసుకు వచ్చారు. దీనికి సంబంధించిన లోగో ప్రస్తుతం వైరల్ […]Read More
సిద్దిపేట – చేర్యాల మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన చింతల చందు(24) అనే యువ రైతుపై, భూవివాదంలో నేను పిలిస్తే పోలీస్ స్టేషన్‌కు రావారా లం*కొడకా, నీ అంతు చూస్తా, నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తా అంటూ బూతు పదజాలంతో తిడుతూ చెంపలపై కొట్టిన కానిస్టేబుల్ కరుణాకర్. అడ్డు వచ్చిన తల్లిని నువ్వు ఎవతివే మధ్యలో అంటూ, నాది బైరాన్ పల్లి గ్రామం, మీ గ్రామం మీద నుండే పోతా, నీ కొడుకు ఎలా బ్రతుకుతాడో చూస్తా […]Read More
నల్లగొండ – శాలిగౌరారం మండలానికి చెందిన ఓ మహిళ భూమి విషయంలో జరిగిన ఘర్షణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఆమెను స్టేషన్‌కు పిలిపించారు. రెండు గంటలపాటు అతని చాంబర్లో ఉంచి, అభ్యంతరకరంగా మాట్లాడడంతోపాటు వేధింపులకు గురిచేశాడు.ఈ కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి. భర్తకు దూరంగా […]Read More
కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో […]Read More