Tags :telangana panchayati elections

Breaking News Slider Telangana Top News Of Today

జనవరి లో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్..!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి సారించనుం ది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే స్థానిక ఎ న్నికలకు సిద్ధమవుతోంది. ముందుగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎన్నికలకు ముందే సర్పంచ్ ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు. కానీ ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు గుళ్లు కట్టించి, గడపకో రూ.వెయ్యి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్లసిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది. చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత […]Read More