Tags :telangana minister

Slider Telangana

మంత్రి మనిషినంటూ మహిళా కానిస్టేబుల్‌ పై ఎస్సై అత్యాచారం 

భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి “ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని” ప్రాధేయపడ్డాడు. ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ […]Read More

Slider Telangana

మంత్రి అయిన నేనింకా విద్యార్థినే.

తాను ఓ రాష్ట్రానికి మంత్రి…నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే అయిన కానీ తాను ఇంకా విద్యార్థినే అని అంటున్నారు మంత్రి అనసూయ దనసరి ఆలియాస్ సీతక్క.  మహబూబాబాద్ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూవ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి, తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చానని మంత్రి సీతక్క చెప్పారు. తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య […]Read More

Slider Telangana

ఫించన్ దారులకు కాంగ్రెస్ సర్కారు షాక్

తెలంగాణలో ఫించన్ దారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో  పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిఫార్సులకు తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరించాలని అధికారులను […]Read More

Slider Telangana Videos

ఫ్లై యాష్ రవాణాలో రూ.100కోట్లస్కాంలో తెలంగాణ మంత్రి

ఫ్లై యాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల స్కాంకి పాల్పడారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈస్కాంను బట్టబయలు చేసినట్లు ఓ వీడియోలో  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.Read More