తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో ఓ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగంపై జరుగుతున్న చర్చలో మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగాన్ని అడ్డుకునేందు కు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అంతకుందు బీఆర్ఎస్ ఎల్పీ […]Read More
Tags :Telangana Legislative Council
కల్వకుంట్ల కవిత కు పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్లుగా మీడియాలో కానీ ప్రజల్లో కానీ లేని మహిళ నేతను రంగంలోకి దించారా..?. ఇప్పటికే మండలిలో అధికార పక్షాన్ని ముప్పై తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడ్డుకోవాలంటే ఆమెనే కరెక్ట్ అని భావిస్తుందా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీ విశ్లేషకులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. బీసీ కుల గణన దగ్గర […]Read More
రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు కాంగ్రేస్ ఎమ్మెల్సీ,తీన్మార్ మల్లన్న..గతంలో కేసీఆర్ టార్గెట్ గా Qన్యూస్ చానెల్ లో నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన వ్యక్తి తీన్మార్ మల్లన్న.కాంగ్రేస్ ప్రభుత్వంలో గ్యాడ్యుయేడ్స్ ఎమ్మెల్సీగా విజయం సాదించారు.అయితే ఎన్నికైన కొన్ని రోజులకే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. బీసీ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండాలి అంటూ బీసీ కులాలతో బహిరంగ సభలు పెడుతున్నాడు.రెడ్డిలు టార్గెట్ గా ఘాటు వాఖ్యలు చేస్తూ వస్తున్నారు..ప్రభుత్వంతో తాను డీకొడుతున్నా అనే […]Read More