అన్ని రంగాల్లో సమృద్ధిని సాధిస్తూ, పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలబెట్టే నిర్మాణానికి అందరం సంఘటితంగా, విశ్వాసంతో, నిబద్ధతతో కలిసి ముందుకు సాగుదామని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు పిలుపునిచ్చారు. అవకాశాలకు నెలవుగా, అభివృద్ధి మార్గంలో సాధికారత కలిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తు మరింత ఉజ్వలమైంది. ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞానంలో ఆధునికత, సామాజిక న్యాయం వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతోందని గవర్నర్ ఉద్ఘాటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల […]Read More
Tags :telangana governor
గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్మీట్ లెక్క ఉంది..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగం అంతా గాంధీభవన్ నుండి తయారైన వడ్డకం లా ఉంది. ఆయన ప్రసంగం అంతా గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ప్రసంగంలా ఉంది అని మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రైతుబంధు అందరికి అందిందని గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు. రైతుభరోసా ఎవరికి అందలేదు. మహిళలకు […]Read More
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకమై తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన జిష్ణుదేవ్ వర్మ కు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు డీజీపీ జితేందర్ ఘన స్వాగతం పలికారు. అలాగే త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఇతర ఉన్నత అధికారులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు. అనంతరం గవర్నర్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ […]Read More
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మను రాష్ట్రపతి నియమించిన సంగతి తెల్సిందే.. రేపు బుధవారం రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు హజరు కానున్నట్లు తెలుస్తుంది. జిష్ణు దేవ్ వర్మ త్రిపుర కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.1957 ఆగస్టు2 న జన్మించిన వర్మ 1990లో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గోన్నారు. 2018-23లో త్రిపుర […]Read More
ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ను త్వరలోనే తప్పించనున్నారా..? . సీపీ రాధాకృష్ణన్ స్థానంలో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించనున్నారా అంటే ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలను బట్టి నిజమే అన్పిస్తుంది. ప్రస్తుత గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలే కాకుండా మరోవైపు పుదుచ్చేరి లెప్టినెంట్ బాధ్యతలను చూస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే..ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎక్కువ స్థానాలు […]Read More