ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుండి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి కొత్తగా నాలుగు పథకాలను అమలు చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో స్థానిక మంత్రులు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డుల పంపిణీ.. ఇందిరమ్మ ఇండ్లను.. రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను రేపటి నుండి అమలు కానున్నాయి. దీనికి సంబంధించిన చర్యలన్నీ తీసుకున్నట్లు […]Read More
Tags :telangana government
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది.. అందులో భాగంగా రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు..నిన్న సోమవారం గవర్నర్‌తో సీఎం సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సంగతి కూడా తెల్సిందే.. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది..రేపు ఢిల్లీలో ఫైనల్ లిస్ట్‌పై కసరత్తుతో పాటుఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు..Read More
గత తొమ్మిది రోజులుగా అమరణ నిరాహర దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్షను విరమించాడు..ఈరోజు గాంధీ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ “గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే దీక్ష విరమిస్తున్నానని మీడియాతో చెప్పారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మోతీలాల్ దీక్ష చేపట్టిన […]Read More
కరెంట్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ రైతులు స్థానిక సబ్ స్టేషన్ ముట్టడించారు. కొంత కాలంగా విద్యుత్తు సమస్యలు వేధిస్తున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కోతలు విధిస్తున్నారని.. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోతలు విధించడమేమిటని ప్రశ్నించారు. లో వోల్టేజ్ సమస్యతో ఇళ్లల్లో ఫ్రిజ్ లు టీవీలు, కూలర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.Read More
మంథని – మహిళను వాడుకొని డబ్బు, నగలు తీసుకొని మోసం చేసిన రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివకుమార్. మంత్రి శ్రీధర్ బాబు నా వెనక ఉన్నాడు నిన్ను చంపిన నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ మహిళను బెదిరించిన వైనం.. నెల రోజులుగా పోలీసుల చుట్టు తిరుగుతున్న అధికార పార్టీ ఒత్తిడితో కేసును నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులు మరోవైపు మంత్రి గారిని కలవడానికి వెళ్లిన బాధితురాలని మంత్రి కార్యాలయంలోనే కేసు విత్ డ్రా […]Read More
హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ అనుముల గారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి గారిని కలిసి అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం గారు రక్షణ […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అధికారక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ రూల్స్ ను పట్టించుకోకుండా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు జీఓ ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు? మీ కోసమే బ్లాక్ బుక్ రెడీ […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నారాయణపేట […]Read More