తెలంగాణ రాష్ట్ర కొండా సురేఖ, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గోన్నారు.. అయితే ప్రోటోకాల్ విషయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అనుచరుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.Read More
Tags :telangana governament
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందకోట్ల స్కాంకు పాల్పడినట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో చెప్పారు. ఆ వీడియో మీకోసంRead More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం…. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు పవర్ కమిషన్ నోటీసులు జరీ చేసింది. పక్క రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది . అయితే ఒప్పందంపై ఈ నెల 15లోగా మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఆ సమన్లలో పేర్కొంది. కాగా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు విచారణకు రాలేనని కేసీఆర్ తెలిపారు.Read More
తెలంగాణలో ఫించన్ దారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిఫార్సులకు తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరించాలని అధికారులను […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన మంథని నియోజకవర్గం మల్హర్రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో నెలన్నర రోజులు అయినా ప్రభుత్వం వడ్లు కొనట్లెదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రైతులు మాట్లాడుతూ మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చింది.. ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదు.. ఈ పంట డబ్బులు ఎప్పుడు రావాలి, మేము ఎలా పెట్టుబడి పెట్టి పంట వేసుకోవాలని బాధలు […]Read More
ఫ్లై యాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల స్కాంకి పాల్పడారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈస్కాంను బట్టబయలు చేసినట్లు ఓ వీడియోలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.Read More