సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బందాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ముఖ్యమంత్రి మూసి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు […]Read More
Tags :telangana governament medical colleges
TS:- తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిన్న గురువారం డా.. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో తాము ‘ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తాము . రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయి. రేషన్ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు చేస్తాము […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వైద్యాశాఖ పడకేసిందని తెలిపింది కాగ్. తెలంగాణ రాష్ట్రంలోని వైద్యాశాఖపై కాగ్ ఓ నివేదికను విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్ర వైద్యా శాఖాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. దాదాపు నలబై ఐదు శాతం వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రజలకు సరిపడా వైద్య సదుపాయలు అందడంలేదు.. ఆస్పత్రుల్లో సరైన వసతులతో పాటు బెడ్ల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రజనాభాకు అనుగుణమ్గా మొత్తం 35,004పడకలు అవసరం […]Read More